తెలగంశెట్టి వెంకటేశ్వరరావు

- tvryuvasena.com

తూర్పు గోదావరి జిల్లా పొన్నాడ గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో శ్రీ తెలగంశెట్టి చక్రం శ్రీమతి కృష్ణవేణి దంపతులకు 1967 వ సంవత్సరంన జన్మించిన తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు చిన్నతనం నుంచి అందరితో తలలో నాలుకలా ఉండేవారు. ప్రభుత్వ పాఠశాలలోనే అభ్యసించిన వెంకటేశ్వరరావు గారు పొన్నాడ గ్రామస్తుల కష్టసుఖాలలో పాలు పంచుకునేవారు.

Not Applicable $ 8.95